VZM: గజపతినగరంలోని వెలుగు సమాఖ్య ఆఫీసును వెలుగు ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆఫీసులో జరుగుతున్న స్వయం సహాయక సంఘాల పొదుపులు, అప్పులకు సంబంధించిన నిల్వలు ఏ విధంగా అప్డేట్ చేస్తున్నారో వివో ఏఎస్‌లను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే కోఆర్డినేషన్ చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వెలుగు సమాఖ్య ఆఫీస్ ఆకస్మిక తనిఖీ


