GNTR: ఫిరంగిపురం మండలంలో వెలుగు ఆధ్వర్యంలో అమలవుతున్న కార్యక్రమాలను రాష్ట్ర SERP అధికారులు, పీడీ డీఆర్‌డీఏ–గుంటూరు, APMS అధికారులు బుధవారం పరిశీలించారు. ఫిరంగిపురం, వేములూరిపాడు, అమీనాబాద్ గ్రామాల్లో మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన బేకరీ, ఎంపోరియం, పిండి మర, ఇతర ఉత్పత్తుల యూనిట్లను సందర్శించారు.
ఆంధ్రప్రదేశ్
వెలుగు సంఘాల యూనిట్ల పరిశీలన


