BPT: చీరాల శ్రీ గౌతమీ టాలెంట్ స్కూల్‌లో సైబర్ నేరాలు, బాల్య వివాహాలు, 'శక్తి యాప్' వినియోగంపై 'శక్తి' బృందం విద్యార్థులకు అవగాహన కల్పించింది. అత్యవసర సమయాల్లో 100, 112 హెల్ప్‌లైన్ నంబర్లను ఉపయోగించాలని కానిస్టేబుల్ కే. సుబ్బారావు తెలిపారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం మరియు ఆత్మరక్షణపై విద్యార్థినులకు పలు సూచనలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు శక్తి టీం అవగాహన


