E.G: దేవరపల్లి, గోపాలపురం వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు కిలో రూ. 321 ధర పలికింది. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం కేంద్రాల్లో రూ. 327కు చేరింది. ఒక్కరోజులోనే కిలోకు రూ. 20కుపైగా ధర పెరగడంతో కొనుగోలు కంపెనీలు పోటీ పడుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత మెరుగైన ధరలు లభిస్తే గిట్టుబాటు అవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
భారీగా పెరిగిన పొగాకు ధరలు


