కాకినాడలో ఆర్‌ఎస్‌పి తొలి జిల్లా మహాసభలను ర్యాలీతో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్‌ఎస్‌పి జాతీయ కమిటీ సభ్యులు జానకి రాములు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రజా ఉద్యమాలతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
కాకినాడలో ఆర్‌ఎస్‌పి తొలి జిల్లా మహాసభలు


