KKD: దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని బుధవారం వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ చిత్రపటానికి పూల మాలలతో నివాళులర్పించారు. అనంతరం బైక్ ర్యాలీగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
పిఠాపురంలో వైఎస్సార్‌కు ఘన నివాళి


