ప్రకాశం: ఒంగోలు టీడీపీ కార్యాలయంలో బుధవారం రూ. 57లక్షల 19వేలు విలువచేసే CMRF చెక్కులను 40 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అందజేశారు. ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వ ఆర్థిక సాయం ఎంతో భరోసా ఇస్తుందన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కుల పంపిణీ


