AKP: పోలవరం ప్రాజెక్ట్ 60 ఏళ్ల నాటి కలను ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. జల హారతి బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాబోయే ఐదు తరాల కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పోలవరం ప్రాజెక్టు కోసం ఎదురుచూపులు'


