హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పర్చూరులో పవన్ జన్మదిన వేడుకలు

BPT: పర్చూరులో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పెదపూడి విజయ్ కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, అభిమానులు.. ఆయన ప్రజాసేవలో మరింతగా రాణించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.