హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరు నియోజకవర్గ ప్రజలకు గమనిక

CTR: 'సర్' ప్రక్రియకు సంబంధించి ఈనెల 10వ తేదీ వరకు గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి చంద్రశేఖర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితాలో పేర్ల వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలున్నా, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోయినా, 10వ తేదీ లోగా క్లెయిమ్లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవాలని తెలిపారు.