హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

​మంత్రి మండిపల్లికి బార్ అసోసియేషన్ ఆహ్వానం

GNTR: రాష్ట్రస్థాయి న్యాయవాదుల బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు హాజరు కావాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డిని బెజవాడ బార్ అసోసియేషన్ కోరింది. బుధవారం తాడేపల్లిలో మంత్రిని కలిసి ప్రతినిధులు ఆహ్వానించారు. అక్టోబర్ 3, 4 తేదీల్లో విజయవాడ చెన్నుపాటి రామకోటయ్య స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.