హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన

PPM: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఆటో డ్రైవర్లు, యజమానులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ సీఐ బి.వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.