హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మొక్కలు నాటిన నాగబాబు

PLD: చిలకలూరిపేట ఆర్‌వీఎస్–సీవీఎస్ హైస్కూల్‌లో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. చెట్లు లేకపోతే భూమి మరో మార్స్‌లా మారుతుందని నాగబాబు అన్నారు. చిలకలూరిపేటలో రూ.3 కోట్లతో పచ్చదనం పెంపునకు చర్యలు చేపడతామని తెలిపారు.