ప్రకాశం: కంభం పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పవన్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే


