హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఉత్తరాంధ్రను జలసమృద్ధి సీమగా తీర్చిదిద్దుతాం'

KKD: చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కాకినాడ కి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తిరుమల కుమార్ తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనుల పునఃప్రారంభంతో పాటు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీటిని తరలించే చర్యలు వేగవంతం చేస్తున్నట్లు పేర్కొన్నారు.