హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మోడంపల్లె ట్యాంకు నీరు తాగొద్దు'

KDP: ప్రొద్దుటూరు మోడంపల్లె ట్యాంకు ద్వారా సరఫరా అవుతున్న నీటిని ప్రజలు తాగొద్దని మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ బుధవారం సూచించారు. నీటిపై స్థానికుల నుంచి ఫిర్యాదులు అందడంతో సిబ్బందితో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నీరు సురక్షితమని నిర్ధారించిన తర్వాతే వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.