SKLM: రైతులు తమ పంట వివరాలను ఈ-క్రాప్‌లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి మెట్ట మోహన్‌రావు సూచించారు. ఆమదాలవలస మండలం మునగవలస గ్రామంలో బుధవారం నిర్వహించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంలో భాగంగా వరి పొలాలను పరిశీలించారు. వరి పంటకు తెగుళ్లు, పురుగులను తట్టుకునే సామర్థ్యం పెరగడానికి ఎకరాకు 15 కిలోల పొటాష్ వేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'ఈ క్రాప్‌లో నమోదు చేసుకోవాలి'


