హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఈ నెల 12న లోక్ అదాలత్'

ప్రకాశం: ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మార్కాపురం మండల న్యాయ సేవాధికారి సంస్థ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి యం. బాలాజీ తెలిపారు. 6మండలాల పోలీస్ అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.