కృష్ణా: గన్నవరం (మం) కేసరపల్లిలో కొలువైన శ్రీ మురళీకృష్ణ స్వామి దేవాలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ నేత అనగాని రవి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
కేసరపల్లిలో ఘనంగా దేవాలయం వార్షికోత్సవం


