PLD: మంత్రి నారా లోకేష్‌కు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ సమీక్షించారు. పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు.
ఆంధ్రప్రదేశ్
లోకేష్ స్వాగతం పలికిన కలెక్టర్


