AKP: సీఎం చంద్రబాబు మరోసారి సాష్టాంగ నమస్కారం చేశారు. పోలవరం ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేసిన అనంతరం ఆయన భూమాతకు భక్తిశ్రద్ధలతో ఈ నమస్కారం చేశారు. మొన్న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం వద్ద కూడా ఆయన ఇలాగే సాష్టాంగ నమస్కారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జల వనరుల పట్ల, ప్రజల సంక్షేమం పట్ల సీఎంకు ఉన్న అంకితభావాన్ని తెలుపుతుందని పలువురు భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం


