ప్రకాశం: చీమకుర్తి మండలం చిన్న రావిపాడులో పేకాట శిబిరంపై ఒంగోలు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి ముగ్గురు వ్యక్తులను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 45,200 నగదు, 3 ఫోన్లు, 2 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. దాడులకు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జి సీఐ కమలాకర్ నేతృత్వం వహించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట ఆడిన ముగ్గురి అరెస్ట్


