ELR: ఉంగుటూరు మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో 2వ సాధారణ ఎన్నికలకు సంబంధించి SC, ST, BC ఓటర్లను గుర్తించేందుకు గ్రామ సభలు ఈ నెల 3, 5 తేదీలలో జరుగుతాయని ఎంపీడీవో జీ.రాజ్ మనోజ్ బుధవారం తెలిపారు. 27 గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఈ గ్రామ సభలు జరుగుతాయన్నారు.
ఆంధ్రప్రదేశ్
SC, ST, BC ఓటర్లను గుర్తించేందుకు గ్రామ సభలు


