కృష్ణా: నిమ్మకూరులో నందమూరి హరికృష్ణ 70వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ కల్యాణ మండపంలో ఉచిత మెగా వైద్య, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఎన్టీఆర్, హరికృష్ణ చిత్రపటాలకు నేతలు పుష్పాంజలి ఘటించారు. హరికృష్ణ సేవలను టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
నిమ్మకూరులో నందమూరి హరికృష్ణ జయంతి


