SS: చెన్నేకొత్తపల్లిలోని రేషన్ దుకాణం, రైస్ గోడౌన్‌ను జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం నిల్వలు, ఈ-పాస్ యంత్రాల ద్వారా పంపిణీ తీరు, రిజిస్టర్లను పరిశీలించారు. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు పారదర్శకంగా అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్డీఓ రామ్‌భూపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేషన్ దుకాణం, గోడౌన్‌లో ఆకస్మిక తనిఖీ


