కోనసీమ: ఈ నెల 9న కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో శాఖల వారీగా సమగ్ర నివేదికలతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజల్లో శాఖలపై ఉన్న సానుకూల అభిప్రాయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. వ్యవసాయం, పౌరసరఫరాలు, ఇరిగేషన్ తదితర శాఖలు పూర్తి వివరాలతో సన్నద్ధం కావాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'సీఎం పర్యటనకు సిద్ధంగా ఉండాలి'


