CTR: కార్వేటి నగరంలోని రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో ఈ నెల 4న గోకులాష్టమి నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. 4న స్నపన తిరుమంజనం, పురాణ పఠనం, నృత్య నివేదన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 5న స్నపన తిరుమంజనం, గోమాత పూజ, ఉట్లో ఉత్సవం, తిరువీధి ఉత్సవం నిర్వహిస్తామన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 4 నుంచి గోకులాష్టమి వేడుకలు


