KRNL: ఎర్రదొడ్డి గ్రామంలో ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి రైతులకు పంపిణీ చేశారు. బుధవారం రైతుల భూములకు చట్టబద్ధమైన హక్కు, భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు
ఆంధ్రప్రదేశ్
పాసు పుస్తకాల పంపిణీలో ఎమ్మెల్యే


