SKLM: మందస మండలంలో రీ-సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్, ఈ-కేవైసీ పనులపై జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ బుధవారం సమీక్షించారు. 83 గ్రామాల్లో 47 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయిందని, మిగిలిన 36 గ్రామాల్లో 2027 మార్చిలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'రీ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి'


