హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మత మార్పిడి ఆరోపణలపై దర్యాప్తు చేయాలి'

KKD: కాకినాడలో ఓ మహిళను వివాహం అనంతరం బలవంతంగా మతం మార్చారన్న ఆరోపణలు తీవ్రమైనవని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి సమగ్ర, నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో మతమార్పిడులు పెరుగుతున్నాయని ఆరోపించారు.