ASR: అరకులోయ మండలం డింగ్రిపుట్ గ్రామంలో మండల అధ్యక్షులు మురళి ఆధ్వర్యంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతకుమారి పాల్గొని పార్టీ బలోపేతం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇందులో జిల్లా కార్యదర్శి రామచందర్, ప్రధాన కార్యదర్శి డోంబు నాయుడు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బీజేపీ మండల కార్యవర్గ సమావేశం


