SKLM: కాంట్రాక్టు మెడికల్, పారా మెడికల్ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని జేఏసీ బృందం బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్, డీఎంహెచ్‌వోకు వినతిపత్రం అందజేసింది. రెగ్యులరైజేషన్, 100% వేతనం, విధుల్లో మరణించిన వారి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఈపీఎఫ్, ఆరోగ్య బీమా వంటి డిమాండ్లు పరిష్కరించకుంటే ధర్నాలు, విధుల బహిష్కరణ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాంట్రాక్టు ఉద్యోగుల వినతి


