KRNL: వైఎస్సార్ ఆశయాలే వైఎస్సార్‌సీపీకి మార్గదర్శకాలని మాజీ ఎమ్మెల్యే డా. జరదొడ్డి సుధాకర్ అన్నారు. బుధవారం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా స్టాంటన్‌పురంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ చూపిన బాటలో పార్టీని బలోపేతం చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్‌కు నివాళి


