BPT: మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా చీరాల గడియార స్తంభం సెంటర్లోని ఆయన కాంస్య విగ్రహానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం వెంకటేష్ బాబు నివాళులర్పించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైయస్సార్ అని అన్నారు. ఆయన సేవలు, స్ఫూర్తి ఎన్నటికి మరువలేనివని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
వైయస్సార్‌కు ఘన నివాళి


