హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నాడు పదవులు పొంది.. నేడు విమర్శలా?

KKD: మాజీ సీఎం జగన్ పక్కన కూర్చొని పదవులు అనుభవించిన నియోజకవర్గ నాయకులు ఇప్పుడు ఆయనను విమర్శించడం విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి, జగ్గంపేట వైసీపీ ఇన్‌చార్జి తోట నరసింహం అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ జగన్‌ను విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. జగన్‌ను విమర్శించే స్థాయి వారికి ఎక్కడిదని ప్రశ్నించారు.