హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సర్వేపల్లి‌లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

NLR: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేతలు బుధవారం సర్వేపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి‌లో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సురేష్ నాయుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.