VZM: ఎల్‌నినో ప్రభావం కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని గజపతినగరం ఏఎంసీ ఛైర్మన్ గోపాల రాజు అన్నారు. గజపతినగరం పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో బుధవారం ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై అవగాహన సదస్సు ఏవో కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. వరి స్థానంలో మెట్ట పంటలతో పాటు పాడి పరిశ్రమ కోళ్లు, గొర్రెలు, చేపల పెంపకం వంటివి చేపట్టాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి'


