హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు

KKD: జగ్గంపేటలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. తోట నరసింహం, తోట శ్రీరాంజీ నేతృత్వంలో పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి జలాభిషేకం చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.