హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారామెడికల్ ఉద్యోగుల మానవహారం

PLD: కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం TEAM PALNADU–AP PARAMEDICAL JAC ఆధ్వర్యంలో నరసరావుపేటలో భారీ మానవహారం నిర్వహించారు. LTలు, పారామెడికల్ ఉద్యోగులు, JAC నాయకులు పాల్గొని రెగ్యులరైజేషన్, 100% గ్రాస్ జీతాలు, రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, హెల్త్ కార్డులు, పరస్పర బదిలీలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.