W.G: ఉండిలో దివంగత మాజీ CM డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉండి నియోజకవర్గ ఇంఛార్జ్ మంతెన యోగేంద్రబాబు వైఎస్ఆర్ విగ్రహానికి జలభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ CM రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం


