హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం

AKP: పాయకరావుపేటకు సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు నీరు ఇస్తున్నందుకు సూచికగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, వంగల పూడి అనిత, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.