SKLM: ప్రభుత్వ ప్రాధాన్యతా పథకాల కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బ్యాంకర్లు, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (డీఎల్‌ఆర్‌సీ) సమావేశాన్ని బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
'సకాలంలో రుణాలు మంజూరు చేయాలి'


