హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళలు స్వావలంబన సాధించాలి'

KDP: మహిళలు ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎదిగితేనే సమాజ ప్రగతి సాధ్యమని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్నారు. జమ్మలమడుగులో నిర్వహించిన ‘మహిళాబాగు–సంభాషణ’ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. బాలికల చదువును మధ్యలో ఆపి బాల్య వివాహాలు చేయొద్దని సూచించారు. మహిళలు స్వయం సహాయక సంఘాల రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు.