GNTR: అమరావతి రాజధానికి భూములిచ్చిన 17 మంది రైతులకు బుధవారం రాయపూడి ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో ఈ-లాటరీ ద్వారా 37 ప్రత్యామ్నాయ ప్లాట్లు (24 నివాస, 13 వాణిజ్య) కేటాయించారు. గతంలో వీధిపోటు, కోర్టు కేసులు, భూసేకరణ సమస్యలు ఎదుర్కొన్న రైతుల విజ్ఞప్తులను పరిశీలించి ఈ ప్లాట్లను కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అమరావతి రైతులకు 37 ప్లాట్లు


