హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైయస్సార్ వర్ధంతిలో విడదల రజిని

PLD: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ప్రశాంతి వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.