కోనసీమ: జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి పవన్ విశేష సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. వాడపల్లి ఏటిగట్టు రహదారి నిర్మాణానికి రూ.6 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్‌కు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే


