హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

SKLM: రణస్థలం మండలం దేవరపల్లి గ్రామం 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమాన్ని బుధవారం టీడీపీ నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అప్పలనాయుడు పాల్గొన్నారు. గ్రామంలోని ప్రజలను ఇంటింటికీ కలుస్తూ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజలు సమస్యలను అడిగి తెలుసుకుని, పరిష్కరిస్తామన్నారు.