W.G: కాళ్ళ (మం) పెదఅమిరం ఉండి ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి, ఎమ్మెల్యే కనుమూరి రఘురామ కృష్ణంరాజు డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి పధకంలో కోటి రూపాయలు లోన్ శాంక్షన్ అర్డరును అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. మహిళలకు చిన్న సైట్ లోనే చేపలు, నాటు కోళ్ల పెంపకాలకు ప్రోత్సాహం ఇస్తున్నామన్నారు. తద్వారా మహిళలకు మంచి ఆదాయం వస్తోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్త్రీ శక్తి పధకంలో కోటి రూపాయల లోన్ శాంక్షన్


