KKD: అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారిని హౌసింగ్ బోర్డు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి బుధవారం దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. దేవస్థానం అధికారులు మంత్రికి సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి ప్రసాదం, తీర్థప్రసాదాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సత్యదేవుని దర్శించుకున్న మంత్రి


