హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మరపురాని మహానేత వైఎస్ఆర్'

KDP: సిద్దవటం (మం) భాకరాపేట మూడు రోడ్ల కూడలిలోని YSR విగ్రహం వద్ద బుధవారం వర్ధంతిని నిర్వహించారు. వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి, ఉప మండలాధ్యక్షుడు తదితరులు YSR విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు YSR సేవలను స్మరించుకుంటూ.. మరపురాని మహానేత అని కొనియాడారు.